'నిన్ను కోరి' మూవీ సాంగ్ టీజర్

Wednesday,May 24,2017 - 06:34 by Z_CLU

నాని కొత్త సినిమా రెడీ అయిపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ చేసిన నిన్ను కోరి సినిమా ప్రమోషన్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఈ సినిమా సాంగ్ టీజర్ ను ఈరోజు లాంచ్ చేశారు. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైనర్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు.