అంధగాడు మూవీ లేటెస్ట్ సాంగ్

Wednesday,May 24,2017 - 07:02 by Z_CLU

రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ అంధగాడు సినిమా నుంచి మరో సింగిల్ రిలీజ్ చేశారు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జూన్ 2న అంధగాడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.