సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మల్లికా షెరావత్ – The Story

Wednesday,June 27,2018 - 05:02 by Z_CLU

ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీలో రివొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ZEE5 ఆప్. ఇప్పటికే సరికొత్త ఒరిజినల్ కంటెంట్ తో, వివిధ భాషల్లో ఎంటర్టైన్ చేస్తున్న ఈ ఆప్ లో మరో కొత్త షో ‘The Story’ లాంచ్ అయింది. ఈ వెబ్ సిరీస్ లో నిన్న రిలీజైన మల్లికా షెరావత్ స్టోరీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

స్టార్స్ రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి మధ్య ఉన్న గ్యాప్ ని ఫిల్ చేస్తూ లాంచ్ అయింది ‘The Story’ షో. ఈ షో లో ఒక్కోరోజు ఒక్కో బాలీవుడ్ స్టార్, ఒక్కో థ్రిల్లింగ్ స్టోరీని న్యారేట్ చేస్తారు. ఇప్పటికే స్వర భాస్కర్ తన లైఫ్ లో ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథతో ఇంప్రెస్ చేస్తే, సుమిత్ వ్యాస్ తన OCD చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ ఫన్ ఫిల్డ్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశాడు. అదే ప్లేస్ లో నిన్న రిలీజ్ అయిన మల్లికా షెరావత్ షో, మరింత ఫాస్ట్ గా యూత్ లో రీచ్ అయింది.

‘ఒక గుర్తు తెలియని వ్యక్తి చేసే ఫోన్ కాల్.. దాని ఇంపాక్ట్..’ అనే అంశంపై తెరకెక్కిన ఈ ఎపిసోడ్, బాలీవుడ్ సెన్సేషన్ మల్లికా షెరావత్ ని డిఫెరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తుంది. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్   పై మెస్మరైజ్ చేసిన మల్లికా షెరావత్ ZEE5 ద్వారా వెబ్ సిరీస్ కి ఇంట్రడ్యూస్ కావడం విశేషం.  ‘The Story’ షో ZEE5 ఆప్ లో హిందీ, బెంగాళీ, తమిళ, తెలుగు & మరాఠి భాషల్లో అందుబాటులో ఉంది.