డిసెంబర్ 6 న మహానటి ఫస్ట్ లుక్

Wednesday,November 22,2017 - 04:35 by Z_CLU

టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘మహానటి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కీర్తి సురేష్ మహానటి సావిత్రి  రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో, సమంతా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా టీమ్,  మహానటి సావిత్రి జయంతి సందర్భంగా డిసెంబర్ 6 న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో  సూపర్ సక్సెస్ అయింది. మహానటి సావిత్రి లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఇమోషనల్ ఫేజ్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న మహానటి ‘టీమ్’ ఈ మూవీ ఫస్ట్ లుక్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇస్తే కానీ, ఈ విషయంలో ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్న క్యూరాసిటీకి బ్రేక్ పడదు.