లక్కున్నోడు రిలీజ్ డేట్ మారింది

Monday,January 23,2017 - 06:55 by Z_CLU

లక్కున్నోడు రిలీజ్ డేట్ మారింది. ఇంతకు ముందే ఫిక్స్ అయినట్టు ఈ సినిమా ఫిబ్రవరి 3 న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ జనవరి 26 న రిలీజ్ కావాల్సిన యముడు పోస్ట్ పోన్ అయ్యేసరికి, ఆ రోజు లక్కున్నోడు తన లక్ ని చెక్ చేసుకోవడం థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు.

రాజ్ కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటిస్తుంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రేలర్ ఇప్పటికే మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్యాదర్ చేయడంలో సక్సెస్ అయింది.

అచ్చు మ్యూజిక్ కంపోజ్ చేసిన చేసిన ఈ సినిమాని M.V.V. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన లక్కున్నోడు బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.