జస్ట్ నెల రోజుల్లో...

Tuesday,March 28,2017 - 12:03 by Z_CLU

బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ బాహబులి 2 ఏప్రియల్ 28 న రిలీజ్ కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్ మరెన్నో రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఆల్ సెట్ అయిపోయింది. బాహుబలి ట్రేలర్ తో బిగిన్ అయి, రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆడియో జ్యూక్ బాక్స్… ఏదైతేనేం బాహుబలి 2 ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మోస్ట్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్.

గత రెండేళ్లుగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది కీ సస్పెన్స్ ఎలిమెంట్ అయితే, సినిమాలో ఫస్ట్ పార్ట్ కి మించిన విజువల్ ఎఫెక్ట్స్, వార్ ఎలిమెంట్స్ ని ప్లాన్ చేసుకున్న రాజమౌళి, బాహుబలి కంక్లూజన్… బిగినింగ్ కన్నా చాలా రెట్లు అడ్వాన్స్ డ్ గా ఉంటుందని చెప్పడంతో ఆబ్ వియస్ గానే, ఆల్ రెడీ క్రియేట్ అయి ఉన్న  క్యూరాసిటీ డోస్ మరింత పెరిగిపోయింది.

బాహుబలి 2 టీజర్స్ లో కానీ, ట్రేలర్స్ లో కానీ బాహుబలి 2 లోని ఏ సస్పెన్స్ ఎలిమెంట్ కి సంబంధించి చిన్న క్లూ కూడా రివీల్ కాకుండా కేర్ తీసుకున్న సినిమా యూనిట్, సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ, సినిమా పై ఆల్ రెడీ క్రియేట్ అయి ఉన్న ఇంట్రెస్ట్ ని మరింత ఇంక్రీజ్ చేయడంలో సక్సెస్ అవుతుంది.