ఈ రోజే జెర్సీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Monday,April 15,2019 - 10:43 by Z_CLU

మరో బిగ్ డే లోకి ఎంటరైంది జెర్సీ. ఈ రోజు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. సాయంత్రం శిల్పకళావేదికలో  ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరగబోతోంది.

Jersey Pre Release Function – Live On Zee Cinemalu

Don't miss tuning into the pre-release event of #Jersey today 7 PM onwards only on #ZeeCinemalu channel, Also LIVE on #ZeeCinemalu Facebook & YouTube handles !!

Posted by Zee Cinemalu on Sunday, 14 April 2019

సినిమా ట్రయిలర్ ను కాస్త ముందుగానే విడుదల చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రెడీ అయింది యూనిట్. ఈ కార్యక్రమంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ హీరో వెంకటేశ్. అవును.. విక్టరీ వెంకటేశ్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్.

నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ లో లైవ్ లో చూసి ఎంజాయ్ చేయండి. జీ సినిమాలు ఫేస్ బుక్, యూట్యూబ్ లో కూడా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లైవ్ ను చూసి ఎంజాయ్ చేయండి.