ఆ విషయంలో జాహ్నవి, శ్రీదేవి ఒకటే

Sunday,September 10,2017 - 02:06 by Z_CLU

రీసెంట్ గా ముంబై లో జరిగిన ఒక ఈవెంట్ లో శ్రీదేవి భర్త బోణీ కపూర్, కూతురు జాహ్నవి గురించి ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. శ్రీదేవి లాగే నటన అంటే చాలా ఇష్టపడే జాహ్నవి తన కరియర్ లోను శ్రీదేవి లాగే అందరి అభిమానాన్ని పొందుతుందని కాన్ఫిడెంట్ గా అన్నాడు.

శ్రీదేవి తన కరియర్ లో ఇన్ని హైట్స్ రీచ్ అయిందంటే దానికి రీజన్ తన హార్డ్ వర్క్, డెడికేషన్ అని, ఆ లక్షణాలు కూతురు జాహ్నవి లోను చాలా ఉన్నాయని చెప్పుకున్నాడు బోణీ కపూర్.

జాహ్నవి కపూర్ డెబ్యూ మూవీ అనగానే శ్రీదేవి ఫ్యాన్స్ లో ఆల్ రెడీ హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. మొదటి సినిమాతోనే జాహ్నవి అందరి అభిమానాన్ని పొందటం గ్యారంటీ అని  కాన్ఫిడెంట్ గా శ్రీదేవి, బోణీ కపూర్ లు కరెక్ట్ టైమ్ చూసుకుని, రైట్ ప్రాజెక్ట్ తో గ్రాండ్ గా లాంచ్ చేద్దామని చూస్తున్నారు.