

Tuesday,April 11,2023 - 04:08 by Z_CLU
ఈ ఆల్బమ్ నుండి ఫస్ట్ సింగిల్ ‘హెడ్ అప్ హై’ లిరికల్ వీడియో విడుదలైంది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పాట పోలీసులకు ఘనమైన ట్రిబ్యుట్ గా ఉంది. అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంది. సాహిత్యం పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది.
నాగ చైతన్య తన గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు.
Thursday,September 14,2023 02:58 by Z_CLU
Monday,September 04,2023 01:03 by Z_CLU
Tuesday,August 22,2023 04:03 by Z_CLU
Tuesday,August 22,2023 03:20 by Z_CLU