గూఢచారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,August 06,2018 - 05:23 by Z_CLU

అడవి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ గూఢచారి సూపర్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా వరల్డ్ వైడ్ 4 కోట్ల 39 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు 3 రోజుల్లో 2 కోట్ల 85 లక్షల రూపాయలొచ్చాయి.

 

ఏపీ,నైజాం ఫస్టీ వీకెండ్ (3 రోజుల) షేర్

నైజాం – రూ. 1.26 కోట్లు
సీడెడ్ – రూ. 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.40 కోట్లు
ఈస్ట్ – రూ. 0.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.14 కోట్లు
గుంటూరు – రూ. 0.23 కోట్లు
కృష్ణా – రూ. 0.29 కోట్లు
నెల్లూరు – రూ. 0.08 కోట్లు