నేను.. నా ఇష్టాలు

Thursday,April 12,2018 - 05:37 by Z_CLU

సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా భర్త నాగచైతన్యతో కలిసి అమెరికా చుట్టొచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన కొన్ని ఇష్టాలు, అభిప్రాయాల్ని మనతో షేర్ చేసుకుంటోంది ఈ అక్కినేని కోడలు పిల్ల. అవేంటో మీరే చూడండి.