డీజే మొదటి రోజు వసూళ్లు

Saturday,June 24,2017 - 01:17 by Z_CLU

దువ్వాడ జగన్నాథమ్ మొదటి రోజు దుమ్ముదులిపాడు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ఫస్ట్ డే 33 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 17.93 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. బన్నీ మార్కెట్ వాల్యూ ఏంటో, అతడి బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది డీజే సినిమా.

ఇక ప్రాంతాల వారీగా డీజే వసూళ్లు..

నైజాం – 4.95 కోట్లు
సీడెడ్ – 2.70 కోట్లు
నెల్లూరు – 1.10 కోట్లు
గుంటూరు – 2.26 కోట్లు
కృష్ణా – 1.03 కోట్లు
వెస్ట్ – 2.08
ఈస్ట్ – 1.86
ఉత్తరాంధ్ర – 1.95

ఏపీ, తెలంగాణ మొదటి రోజు షేర్ – 17.93 కోట్లు
వరల్డ్ వైడ్ మొదటి రోజు గ్రాస్  – 33 కోట్లు