అఖిల్ సినిమా లాంచ్

Wednesday,December 21,2016 - 04:00 by Z_CLU

అక్కినేని కాంపౌండ్ నుండి మోస్ట్ అవేటింగ్ బజ్. ఫస్ట్ సినిమా రిలీజ్ తరవాత ఇంకా రెండో సినిమా విషయంలో అంత ఈజీగా డెసిషన్ తీసుకోని అఖిల్ మొత్తానికి సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. ఇంతకు ముందే అఖిల్ అనౌన్స్ చేసినట్టు విక్రమ్ కుమార్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు.

హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కనున్న ఈ సినిమాని జనవరి 4 న లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియో లోనే ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి నాగార్జున ప్రొడ్యూసర్.

అఖిల్ రెండో సినిమాపై బిగినింగ్ నుండే హై ఎక్స్ పెక్టేషన్స్ సెట్ అయి ఉన్నాయి. దానికి తోడు A.R. రెహ్మాన్ మ్యూజిక్ అనగానే, సినిమా స్టాండర్డ్స్ పీక్ స్టేజ్ కి రేజ్ అయ్యాయి. మేఘా ఆకాష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో తక్కిన స్టార్ కాస్ట్ తెలియాలంటే సినిమా అఫీషియల్ గా లాంచ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.