ఫన్ లోడెడ్ మూమెంట్స్

Wednesday,December 21,2016 - 03:30 by Z_CLU

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. నలుగురు తమ్ముళ్ళకు అన్నగా నటిస్తున్న పవన్ కళ్యాణ్, షూటింగ్ తో పాటు తమ్ముళ్ళతో ఫన్ టైం ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

katamarayudu-sets-2

ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న కాటమరాయుడు సెట్స్ పై సిల్వర్ స్క్రీన్ తమ్ముళ్ళతో కూర్చుని భోంచేస్తున్న ఫోటోలు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ కి తమ్ముళ్ళుగా కమల్ కామరాజు, శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ నటిస్తున్నారు.