ప్రభాస్ సూపర్ స్టార్.. ఎన్టీఆర్ రాక్ స్టార్

Tuesday,July 07,2020 - 12:35 by Z_CLU

తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి చాలామంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హీరోలపై తన ఒపీనియన్స్ బయటపెట్టింది. హేవే లుక్..

– ఎన్టీఆర్
నేను చూసిన మంచి నటుల్లో ఒకడు. రాక్ స్టార్

– ప్రభాస్
తిరుగులేని సూపర్ స్టార్

– సూర్య
డౌన్ టు ఎర్త్.. చాలా వినయంగా ఉండే హీరో

– రజనీకాంత్
ఒక్క వాక్యంలో తళైవ గురించి చెప్పలేను.. ఆయన గ్రేటెస్ట్

– అల్లు అర్జున్
సూపర్ యాక్టర్

– రామ్ పోతినేని
అతడ్ని చూడగానే ఎనర్జీ గుర్తొస్తుంది

– మహేష్ బాబు
హ్యాండ్సమ్ హీరో

– టాలీవుడ్ ఫేవరెట్ హీరో
పవన్ కల్యాణ్

– నిఖిల్
సరదా మనిషి