హవా

Monday,November 19,2018 - 05:53 by Z_CLU

నటీ నటులు : చైతన్య మాదాడి, దివి ప్రసన్న,స్టీఫెన్ మర్ఫీ, ఫోబ్ జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, జో జోసెఫ్, అంజా మేయెర్, ఆల్వోన్ జూనియర్, విలియమ్ ట్రాన్, శ్రీజిత్ గంగాధరన్ .

ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని

సంగీతం : గిఫ్టన్ ఎలియాస్

నిర్మాణం : ఫిల్మ్

అండ్ రీల్ , దర్శకత్వం : మహేష్ రెడ్డి.

తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ ఫిల్మ్ ‘హవా’.

Release Date : 20181123