రాయల సీమ లవ్ స్టోరీ

Tuesday,September 03,2019 - 03:55 by Z_CLU

ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ” రాయలసీమ లవ్ స్టోరీ ”.

వెంకట్ ,హృశాలి గోసవి లను  హీరోహీరోయిన్లుగా  పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం లో తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి  మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటిస్తున్నారు.

Release Date : 20190927