Keerthy Suresh to play Chiranjeevi’s sister role in Vedalam Remake

Tuesday,October 27,2020 - 07:49 by Z_CLU

మొన్నటివరకు ఈ పాత్ర కోసం సాయిపల్లవి పేరు జోరుగా వినిపించింది. ఇప్పుుడు కీర్తిసురేష్ పేరు తెరపైకొచ్చాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. Vedalam Remake లో చిరంజీవి చెల్లెలిగా Keerthy Suresh దాదాపు ఫిక్స్ అయింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది కీర్తిసురేష్. ఈమె చేతిలో RangDe, SarkaruVaari Paata లాంటి బిగ్ మూవీస్ ఉన్నాయి. మరోవైపు అన్నీ తానై Miss India అనే సినిమా కూడా చేసింది. ఇప్పుడు వేదాళం రీమేక్ లో నటించే అవకాశం అందుకుంది.

keerthy suresh rangde movie

సినిమాలో చెల్లెలి పాత్ర కోసం స్వయంగా Chiranjeevi, Keerthy Suresh పేరును సజెస్ట్ చేశారట.

ఆచార్య మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ సెట్స్ పైకి వస్తుంది. ఈ మూవీ కోసమే చిరంజీవి గుండు గెటప్ ట్రై చేశారు.

Also Read - చిరు గుండు సీక్రెట్