వంశీ కృష్ణ

Thursday,March 02,2017 - 09:07 by Z_CLU

వంశీ కృష్ణ ప్రముఖ దర్శకుడు.. సెప్టెంబర్ 15న, 1982 లో జన్మించారు.. లక్ష్మి మంచు నటించిన ‘దొంగాట’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకుని రెండో సినిమా గా రాజ్ తరుణ్ నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాకు దర్శకత్వం వహించారు.

Born : september 15,1982