రమణ తేజ

Wednesday,January 29,2020 - 03:52 by Z_CLU

రమణ తేజ తెలుగు చిత్ర దర్శకుడు. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ‘అశ్వథ్థామ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నాగ శౌర్య కథ అందించగా రమణ తేజ స్క్రీన్ ప్లే వర్క్ చేసాడు.

సంబంధించిన చిత్రం