శివ కందుకూరి

Wednesday,January 29,2020 - 03:54 by Z_CLU

శివ కందుకూరి ప్రముఖ కథానాయకుడు. ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడిగా ‘చూసీ చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2020 లో జనవరి 31 న విడుదలైంది.