ఆర్. కన్నన్

Friday,January 03,2020 - 12:42 by Z_CLU

ఆర్. కన్నన్ ప్రముఖ తమిళ దర్శకుడు. తమిళ్ లో దాదాపు ఏడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించిన  బూమరంగ్ సినిమా తెలుగులో రిలీజయింది.

సంబంధించిన చిత్రం