రితేష్ రానా

Tuesday,December 24,2019 - 11:58 by Z_CLU

రితేష్ రానా ప్రముఖ దర్శకుడు. శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన ‘మత్తు వదలరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25 న 2019 లో విడుదలైంది.

సంబంధించిన చిత్రం