పూజా రామచంద్రన్

Wednesday,November 22,2017 - 05:25 by Z_CLU

పూజా రామచంద్రన్ ప్రముఖ కథానాయిక. మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో పలు పాత్రలు పోషించారు. ‘స్వామి రారా’,’దోచెయ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’,’త్రిపుర’,దళం వంటి  సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పూజ దేవి శ్రీ ప్రసాద్ సినిమాలో కథానాయికగా నటించింది.