కరణం బాబ్జీ

Friday,November 30,2018 - 08:07 by Z_CLU

కరణం బాబ్జీ తెలుగు సినిమా దర్శకుడు. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మెంటల్’,’ఆపరేషన్ 2019′ సినిమాలకు దర్శకత్వం వహించారు. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1, 2018 లో విడుదలైంది.

సంబంధించిన చిత్రం