సంతోష్ జాగర్లపూడి

Thursday,December 06,2018 - 03:57 by Z_CLU

సంతోష్ జాగర్లపూడి ప్రముఖ దర్శకుడు.. సుమంత్ హీరోగా తెరకెక్కిన సుబ్రహ్మణ్య పురం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సస్పెన్స్  థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 7 డిసెంబర్ 2018 లో విడుదలైంది.