జీవన్ రెడ్డి

Thursday,November 21,2019 - 12:49 by Z_CLU

జీవన్ రెడ్డి ప్రముఖ దర్శకుడు. నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన ‘దళం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘జార్జ్ రెడ్డి’ అనే బయోపిక్ సినిమాను డైరెక్ట్ చేసారు.