కిరణ్ అబ్బవరం

Thursday,November 28,2019 - 04:18 by Z_CLU

కిరణ్ అబ్బవరం ప్రముఖ కథానాయకుడు. గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన కిరణ్ ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.