అశ్విన్

Wednesday,October 16,2019 - 06:24 by Z_CLU

అశ్విన్ ప్రముఖ కథానాయకుడు. ‘రాజు గారి గది’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత ‘జత కలిసే’,’రాజు గారి గది2′ సినిమాల్లో నటించాడు. ఇక ఓంకార్ డైరెక్షన్ లో మరో సారి ‘రాజు గారి గది 3’ సినిమా చేసాడు.