సాయి కిరణ్ అడివి

Wednesday,October 16,2019 - 06:39 by Z_CLU

సాయి కిరణ్ అడివి ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు. ‘వినాయకుడు’,’విలేజ్ లో వినాయకుడు’,’కేరింత’,’ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాలకు దర్శకత్వం వహించారు.