పవన్ మల్లెల

Friday,November 24,2017 - 04:04 by Z_CLU

పవన్ మల్లెల ప్రముఖ దర్శకుడు. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాలకృష్ణుడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.