జీ సినిమాలు ( జనవరి 19th)

Wednesday,January 18,2017 - 10:00 by Z_CLU

poru-telangana-zee-cinemalu

నటీ నటులు : R. నారాయణ మూర్తి

డైరెక్టర్ : R. నారాయణ మూర్తి

నిర్మాత : R. నారాయణ మూర్తి

విప్లవ సినిమాల డైరెక్టర్ R. నారాయణ మూర్తి నిర్మించిన సినిమా ‘పోరు తెలంగాణ’. రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలే కథాంశంగా తెరకెక్కిన ‘పోరు తెలంగాణ’ అన్ని సెంటర్ లలోను అద్భుతంగా అలరించింది.

==============================================================================

pedda-manushulu-zee-cinemaluహీరోహీరోయిన్లు – సుమన్, రచన, హీరా
నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ
సంగీతం – ఈశ్వర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాత డి. రామానాయుడు
విడుదల – 1999, జనవరి 13

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

==============================================================================

swagatham-zee-cinemalu

నటీనటులు : జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మల్లికార్జున రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కిన సినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమిక నటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

===============================================

america-alludu

నటీనటులు : శ్రీకాంత్, కామ్న జెఠ్మలాని, జెన్నిఫర్ కోత్వాల్

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : ఓం సాయి ప్రకాష్

ప్రొడ్యూసర్ : వెంకట రెడ్డి

శ్రీకాంత్ నటించిన హిల్లెరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అమెరికా అల్లుడు. R.P. పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు.

 

=============================================================================

vijay-zee-cinemalu

నటీనటులు : అక్కినేని నాగార్జున, విజయ శాంతి

ఇతర తారాగణం : మోహన్ బాబు, జయసుధ, జగ్గయ్య, నూతన్ ప్రసాద్, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, నర్రా వెంకటేశ్వర రావు, చలపతి రావు.

సంగీతం : చక్రవర్తి

డైరెక్టర్ : బి. గోపాల్

నిర్మాత : అక్కినేని వెంకట్

==============================================================================

jai-chiranjeeva-zee-cinemalu

నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.