RajTarun - రాజ్ తరుణ్ కాబోయే భార్యకు ఏమైంది?

Saturday,October 29,2022 - 11:26 by Z_CLU

హీరో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడా? అతడి కాబోయే భార్య ఎవరు? ఇంతకీ పెళ్లి ఎప్పుడు?

ఈ ప్రశ్నలన్నింటికీ స్వయంగా రాజ్ తరుణ్ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, ఈ సందర్భంగా ఓ పెద్ద బాంబ్ పేల్చాడు. తను పెళ్లికి రెడీ అయినా, తన కాబోయే భార్య మాత్రం లేచిపోయిందని చెప్పుకొచ్చాడు ఈ హీరో.

అవును.. మీరు చదివింది నిజమే. తను ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమైతే, తన కాబోయే భార్య మాత్రం లెటర్ పెట్టి ఎటో వెళ్లిపోయిందని బాధగా చెప్పుకొచ్చాడు. తను యంగేజ్ నుంచి అమ్మాయిలకు దూరంగా ఉన్నానని, ఎలాంటి ప్రేమలు పెట్టుకోలేదని, పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా అయిపోయిందని దీనంగా చెబుతున్నాడు.

ఇంతకీ రాజ్ తరుణ్ కు ఏమైంది? సడెన్ గా ఇంత పెద్ద వీడియో ఎందుకు పెట్టాడు? అతడి కాబోయే భార్య నిజంగానే లేచిపోయిందా..? రాజ్ తరుణ్ ఇంకా ఏం చెబుతున్నాడో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..

రాజ్ తరుణ్ భార్య ఏమైంది?