Sudheer Babu - వెబ్ సిరీస్ లో కూడా నటిస్తా

Thursday,September 03,2020 - 02:08 by Z_CLU

* పుల్లెల గోపీచంద్‌ బ‌యోపిక్‌ కొన్ని కారణాలతో వెనక్కి వెళుతుంది.. డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది నేను చేయ‌బోయే ప్యాన్ ఇండియా మూవీ.

* మంచి కాన్సెప్ట్స్ కోసం బాగా వెయిట్ చేస్తాను. నేనే అని కాదు.. ఎవ‌రైనా మంచి కాన్సెప్టుల‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. అందుకే నేను తక్కువ సినిమాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది.

* వెబ్ సిరీస్‌ల‌ను కూడా చేయడానికి అభ్యంత‌రం లేదు. మంచి ప్రొడ‌క్ష‌న్ హౌసెస్‌, బడ్జెట్ కుదిరితే చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌ను. అలాగే నా ప్రొడ‌క్ష‌న్‌లోనూ వెబ్ సిరీస్‌ల‌ను చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను.

* నిర్మాత‌గా కూడా జాయింట్ వెంచ‌ర్స్ చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నాను.