Pawan Kalyan - 30 రోజుల కాల్షీట్

Tuesday,October 27,2020 - 08:05 by Z_CLU

దసరా సందర్భంగా #AyyappanumKoshiyumRemake ను ఎనౌన్స్ చేశాడు పవన్ కల్యాణ్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పుడీ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు Pawan Kalyan జస్ట్ 30 రోజుల కాల్షీట్లు మాత్రమే కేటాయించాడట.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ గాసిప్ కూడా బయటకొచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించబోతున్నాడట.

ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. వకీల్ సాబ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ రీమేక్ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుందట. ఇలా అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి సంబందించి రోజుకో రూమర్ బయటకొస్తోంది.

Also Read – పవన్ బిల్లా.. రానా రంగా