ఎంసీఏ క్లోజింగ్ కలెక్షన్లు

Thursday,February 01,2018 - 12:49 by Z_CLU

నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఎంసీఏ సినిమా థియేటర్లలో దాదాపు తన రన్ పూర్తిచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 38 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 32 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వేణు శ్రీరామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఏపీ, నైజాం క్లోజింగ్ షేర్స్

నైజాం – రూ. 13.52 కోట్లు

సీడెడ్ – రూ. 4.87 కోట్లు

నెల్లూరు – రూ. 1.04 కోట్లు

గుంటూరు- రూ. 2.33 కోట్లు

కృష్ణా – రూ. 2.13 కోట్లు

వెస్ట్ – రూ. 1.80 కోట్లు

ఈస్ట్ – రూ. 2.45 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 4.12 కోట్లు

ఫైనల్ షేర్ – రూ. 32.26 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ – రూ. 38.28 కోట్లు