మజిలీ 3 వారాల కలెక్షన్

Sunday,April 28,2019 - 04:31 by Z_CLU

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మజిలీ సినిమా. చైతూ-సమంత హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా తాజాగా 3 వారాలు పూర్తిచేసుకుంది. వరుసగా మూడో వారం కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్ రావడం విశేషం. ఈ 3 వారాల్లో మజిలీ సినిమాకు వరల్డ్ వైడ్ 62 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 వారాల వసూళ్లు ఇలా ఉన్నాయి

మజిలీ 21 రోజుల షేర్
నైజాం – రూ. 12.24 కోట్లు
సీడెడ్ – రూ. 4.15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.21 కోట్లు
ఈస్ట్ – రూ. 1.72 కోట్లు
వెస్ట్ – రూ. 1.32 కోట్లు
గుంటూరు – రూ. 2.04 కోట్లు
నెల్లూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 1.78 కోట్లు