హీరోలపై లావణ్య త్రిపాఠి ఫీలింగ్ ఇదే!

Tuesday,May 19,2020 - 02:24 by Z_CLU

ప్రతి హీరోయిన్ కు ఫేవరెట్ హీరోలు ఉంటారు. వాళ్లలో ఓ క్వాలిటీ నచ్చుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా అలాంటి ఫేవరెట్ హీరోలు ఉన్నారు. ఆ హీరోల్లో ఈ ముద్దుగుమ్మకు ఇష్టమైన క్వాలిటీ ఏంటో చూద్దాం

– పవన్ కల్యాణ్
ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురు నిలబడే అతని ధైర్యం అంటే ఇష్టం. నిజమైన హీరో

– వరుణ్ తేజ్
చాలా హార్డ్ వర్కింగ్, క్రియేటివ్ కూడా

– అల్లు అర్జున్
పుష్ప ఫస్ట్ లుక్ లో చంపేశాడు. మరో బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్

– నాని
నా ఫేవరెట్ కో-యాక్టర్

– రామ్ చరణ్
సూపర్ కూల్. రంగస్థలంలో చరణ్ అంటే ఇష్టం.

– ప్రభాస్
మిస్టర్ పెర్ ఫెక్ట్.. మనిషి చాలా కూల్

– నాగార్జున
లైఫ్ ను కింగ్ సైజ్ లో జీవించాలనేది నాగ్ ను చూసి నేర్చుకున్నాను.

– రవితేజ
ఫన్నీయస్ట్ పర్సన్

– ఎన్టీఆర్
తారక్ ఎనర్జీ అల్టిమేట్. RRRలో తారక్ లుక్ కోసం వెయిటింగ్