

Monday,June 19,2023 - 11:32 by Z_CLU
అఖిల్ డేగల సినిమాకి దర్శకత్వం వహించారు. మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కాజల్ కనిపించనుంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు గూడచారి , మేజర్ దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పకుడు వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Friday,November 03,2023 10:02 by Z_CLU
Tuesday,October 03,2023 02:59 by Z_CLU
Thursday,September 14,2023 02:58 by Z_CLU
Monday,September 04,2023 01:03 by Z_CLU