రెండో వారంలొకి అడుగుపెట్టిన "ఇంద్రసేన"

Sunday,December 10,2017 - 09:44 by Z_CLU

విజయ్ ఆంథోని ఇంద్రసేన ఆడియెన్స్ మౌత్ టాక్ తో  మంచి వసూళ్లను అందుకుంటొంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణతో తొలివారం అనంతరం వస్తొన్న వసూళ్లు ఇంద్రసేన ను డిసెంట్ హిట్ దిశగా తీసుకు వెళుతున్నాయి. విడుదలకు ముందె కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న విజయ్ ఆంథోని, ఇప్పుడు కంటెంట్ పరంగా తనదైన మార్క్ ను ఇంద్రసేనతో మరొసారి చాటుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి,

సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:నీలం  కృష్ణారెడ్డి, రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని,దర్శకత్వం: జి.శ్రీనివాసన్.