ఎఫ్2 ఫస్ట్ డే కలెక్షన్

Sunday,January 13,2019 - 12:30 by Z_CLU

వెంకీ-వరుణ్ కలిసి నటించిన ఎఫ్2 సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మొదటి రోజు డీసెంట్ వసూళ్లు రాబట్టింది. కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలు ఆల్రెడీ థియేటర్లలో ఉన్న కారణంగా ఎఫ్2 కు ఆశించిన స్థాయిలో స్క్రీన్స్ దొరకలేదు. మొదటి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 7.5 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.73 కోట్లు
సీడెడ్ – రూ. 0.52 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.55 కోట్లు
ఈస్ట్ – రూ. 0.63 కోట్లు
వెస్ట్ – రూ. 0.57 కోట్లు
గుంటూరు – రూ. 0.39 కోట్లు
కృష్ణా – రూ. 0.40 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు