వినయ విధేయ రామ 2 రోజుల కలెక్షన్

Sunday,January 13,2019 - 12:06 by Z_CLU

వినయ విధేయ రామ సక్సెస్ ఫుల్ గా సెకెండ్ డే కంప్లీట్ చేసుకుంది. చరణ్-కైరా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు కళ్లుచెదిరే కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు అంత హవా లేకపోయినా చరణ్ బాక్సాఫీస్ స్టామినాను ఎలివేట్ చేసింది వినయ విధేయ రామ. ఈ సినిమా 2 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి

ఏపీ, నైజాం 2 రోజుల షేర్

నైజాం – రూ. 6.79 కోట్లు
సీడెడ్ – రూ. 7.56 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.05 కోట్లు
ఈస్ట్ – రూ. 2.32 కోట్లు
వెస్ట్ – రూ. 2.08 కోట్లు
గుంటూరు – రూ. 4.52 కోట్లు
కృష్ణా – రూ. 1.80 కోట్లు
నెల్లూరు – రూ. 1.85 కోట్లు