పేపర్ బాయ్

Thursday,August 23,2018 - 03:16 by Z_CLU

సంతోష్ శోభన్, రియా, తాన్యా , పోసాని కృష్ణ మురళి, బిత్తిరీ సత్తి, విద్యుల్లేక, జయప్రకాష్ రెడ్డి, సన్నీ, మహేష్ మిట్ట, రాజశ్రీ తదితరులు

సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్

మ్యూజిక్: బీమ్స్

ఆర్ట్: రాజీవ్

ఎడిటర్: తమ్మి రాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి మామిళ్ల

స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి

ఫైట్స్: రాము సుందర్

నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

కథ -స్క్రీన్ ప్లే- మాటలు:  సంపత్ నంది

డైరెక్టర్: జయశంకర్.

సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పేపర్ బాయ్”. సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం టీజర్ ను శనివారం ఉదయం రియల్ పేపర్ బాయ్ అఖిల్ చేత విడుదల చేయించారు.

Release Date : 20180831