కర్తవ్యం

Saturday,March 10,2018 - 12:24 by Z_CLU

నటీ నటులు: నయనతార ,విగ్నేష్ ,రమేష్ ,సును లక్ష్మి,వినోదిని వైద్యనాథన్ ,రామచంద్రన్ దురైరాజ్ ,ఆనంద్ కృష్ణన్

కెమెరా : ఓం ప్రకాష్

మ్యూజిక్ : జీబ్రాన్

ఎడిటింగ్ : గోపి కృష్ణ

కథ దర్శకత్యం : గోపి నైనర్

నిర్మాత : శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్ రవీంద్రన్

 

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts )  పతాకం పై తమిళం లో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా  ఆరమ్ (Araam)  చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార ఒక డిస్ట్రిక్ట్  కలెక్టర్ గా పాత్ర‌లో లీన‌మై న‌టించారు. తెలుగు లో ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని మార్చి 16న విడుద‌ల చేస్తున్నారు.

Release Date : 20180316