పడిపడి లేచె మనసు

Tuesday,March 13,2018 - 04:23 by Z_CLU

నటీ నటులు : శర్వానంద్, సాయిపల్లవి, మురళీశర్మ, ప్రియారామన్, వెన్నెల కిషోర్, కళ్యాణి నటరాజన్ తదితరులు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ రావిపాటి,

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

ఛాయాగ్రహణం : జయకృష్ణ గుమ్మడి

నిర్మాణం : శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్

నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి,

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : హను రాఘవపూడి.

మోస్ట్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “పడి పడి లేచే మనసు”. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది.

Release Date : 20181221

సంబంధిత వార్తలు