కెప్టెన్ రాణాప్ర‌తాప్‌

Monday,June 24,2019 - 02:36 by Z_CLU

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. జ‌వాన్ లుక్‌లోని హ‌రినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.  చ‌ర‌ణ్‌-ష‌కీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

న‌టీన‌టులు:

హ‌రినాథ్ పొలిచెర్ల‌

సుమ‌న్‌

పునీత్ ఇస్సార్‌

షాయాజీ షిండే

అమిత్‌

జ్యోతిరెడ్డి

నిషి

గిరి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ పొలిచెర్ల‌

బ్యాన‌ర్‌:  డ్రీమ్ టీమ్‌

మ్యూజిక్:  చ‌ర‌ణ్‌-ష‌కీల్‌

కెమెరా: వ‌ంశీ ప్ర‌కాశ్‌

ఎడిట‌ర్‌:  వెంక‌ట ర‌మ‌ణ‌

ఆర్ట్‌:  గోవింద్‌

కాస్ట్యూమ్స్‌:  జ‌న‌క ముని

Release Date : 20190628