నిను వీడని నీడను నేనే

Monday,June 24,2019 - 02:47 by Z_CLU

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. విస్తా డ్రీమ్ మర్చంట్స్, కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. దయా పన్నెం, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, సందీప్ కిషన్ నిర్మాతలు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

నటీనటులు: పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు పీఆర్వో: నాయుడు – ఫణి,

సంగీతం: ఎస్.ఎస్. తమన్

ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ

ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్

ఆర్ట్ డైరెక్టర్: విదేష్

ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌.

Release Date : 20190712