మిత్రన్

Friday,June 01,2018 - 12:38 by Z_CLU

మిత్రన్ ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు. విశాల్ హీరోగా తెరకెక్కిన ‘ఇరుమ్బి తిరై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో అనువదించబడింది. ఈ సినిమాను విశాల్ ఫిలిం ఫాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించారు.

సంబంధించిన చిత్రం