AM జ్యోతి కృష్ణ

Thursday,November 30,2017 - 04:10 by Z_CLU

AM జ్యోతి కృష్ణ  ప్రముఖ నిర్మాత AM రత్నం గారి తనయుడు. తరుణ్, త్రిష, శ్రియ నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ్ లో ‘కేడి’,’ఊ ల ల ల’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత తెలుగు లో గోపి చంద్ హీరోగా తెరకెక్కిన ‘ఆక్సిజన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం