జీ సినిమాలు ( జనవరి 9th)

Sunday,January 08,2017 - 10:09 by Z_CLU

prajanayakudu-posterనటీనటులు : రజినీకాంత్, జితేంద్ర, భాను ప్రియ

==============================================================================

sipayi-chinnayya

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, K.R. విజయ

ఇతర నటీనటులు : భారతి, జగ్గయ్య, సత్య నారాయణ, నాగభూషణం, ప్రభాకర రెడ్డి, మిక్కిలినేని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.S. విశ్వనాథన్

డైరెక్టర్ : GVR శేషగిరి రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 1969

లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు కరియర్ లోని ఆణిముత్యాల్లో సిపాయి చిన్నయ్య ఒకటి. G.V. శేషగిరి రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి M.S. విశ్వనాథన్ సంగీతం అందించాడు.

=============================================================================

pellikoduku-zee-cinemalu

నటీనటులు : నరేష్, దివ్యవాణి

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సంగీత, A.V.S. సుబ్రహ్మణ్యం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబు మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : ముళ్ళపూడి వెంకట రమణ

రిలీజ్ డేట్ : 1994

బాపు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన అద్భుత దృశ్య కావ్యం పెళ్ళి కొడుకు. మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే ధృడ నిశ్చయంతో ఇంట్లోంచి బయటికి వచ్చిన యువకుడి కథే పెళ్ళికొడుకు. ఆ తరవాత ఏం జరిగింది..? తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగిందా లేదా అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

nayudugari-kutumbam-zee-cinemalu

నటీనటులు: సుమన్, సంఘవి, కృష్ణంరాజు

ఇతర నటీనటులు : శివ కృష్ణ, శ్రీహరి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : డి . రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996

సుమన్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అందంగా తెరకెక్కిన చిత్రం నాయుడు గారి కుటుంబం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. కోటి అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ.

==============================================================================

takkari-zee-cinemalu

నటీనటులు : నితిన్, సదా

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్

ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్

రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.

==============================================================================

aha-na-pellanta

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.